Search This Blog

29 March 2016

కరణం Vs గొట్టిపాటి [WAR]

కరణం బలరాం గారు ఇటివల ఓ ప్రముఖ టివి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్ లొ అద్దంకి MLA రవి(బుజ్జి) ని పనికిమాలినొడు అని తిట్టడం చర్చనియాంశ మైంది రాజకీయ వర్గాల లొ.
కరణం బలరాం  రవి(బుజ్జి) ని టిడిఫి లొ కి రానివ్వకుండా తను చెయవలసిందంత బ్యాక్ గ్రౌంద్ లొ చెస్తున్నడని మనం దీనిని బట్టి అర్దం చెసుకొవచ్చు .

No comments: